అల్-ముఖ్తసర్
وَأَقْسَمُوا۟ بِٱللَّهِ جَهْدَ أَيْمَـٰنِهِمْ ۙ لَا يَبْعَثُ ٱللَّهُ مَن يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَـٰكِنَّ أَكْثَرَ ٱلنَّاسِ لَا يَعْلَمُونَ ﴿٣٨﴾
మరణాంతర జీవితమును తిరస్కరించే వీరందరు తమ ప్రమాణాల్లో అతిశయోక్తం చేస్తూ వాటిలో శ్రమిస్తూ అల్లాహ్ మరణించేవారిని మరల లేపడని దృఢమైన ప్రమాణాలు చేశారు .దానిపై వారికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకు కాదు అల్లాహ్ తొందరలోనే మరణించే ప్రతీ వ్యక్తిని మరల లేపుతాడు. దానిపై వాగ్ధానము సత్యమైనది.కానీ చాలామందికి అల్లాహ్ మృతులను మరలా లేపుతాడన్న విషయం తెలియదు. అప్పుడే వారు మరణాంతర జీవితాన్ని తిరస్కరిస్తున్నారు.