అల్-ముఖ్తసర్
أَفَمَن يَخْلُقُ كَمَن لَّا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ ﴿١٧﴾
అయితే ఈ వస్తువులను,ఇతర వాటిని సృష్టించేవాడు ఏమీ సృష్టించని వాడికి సమానుడు కాగలడా ?.ఏమీ మీరు అన్ని సృష్టించే అల్లాహ్ గొప్పతనమును గమనించరా ?.మీరు ఆరాధనను ఆయన ఒక్కడికే ప్రత్యేకించండి,ఆయనతోపాటు ఏమీ సృష్టించని వారికి సాటి కల్పించకండి.