×

النحل

ఆయత్ 15

అల్-ముఖ్తసర్

وَأَلْقَىٰ فِى ٱلْأَرْضِ رَوَٰسِىَ أَن تَمِيدَ بِكُمْ وَأَنْهَـٰرًا وَسُبُلًا لَّعَلَّكُمْ تَهْتَدُونَ ﴿١٥﴾

మరియు ఆయన భూమిలో అది మిమ్మల్ని తీసుకుని చలించకుండా,ప్రకంపించకుండా ఉండటానికి దాన్ని స్థిరంగా ఉంచే పర్వతాలను నాటాడు. మరియు అందులో నదులను మీరు వాటి నుండి నీళ్ళు త్రాగటానికి,మీ జంతువులకు,మీ పంటలకు నీరు పట్టటానికి ప్రవహింపజేశాడు. మరియు అందులో మార్గాలను మీరు వాటిలో నడవటానికి తీశాడు. అయితే మీరు దారి తప్పకుండా మీ గమ్య స్థానాలకు చేరుకుంటారు.