×

النحل

ఆయత్ 127

అల్-ముఖ్తసర్

وَٱصْبِرْ وَمَا صَبْرُكَ إِلَّا بِٱللَّهِ ۚ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَلَا تَكُ فِى ضَيْقٍ مِّمَّا يَمْكُرُونَ ﴿١٢٧﴾

ఓ ప్రవక్తా మీరు వారి వలన మీకు కలిగిన బాధలపై సహనం చూపండి. సహనం కొరకు మీకు అనుగ్రహం అల్లాహ్ అనుగ్రహం ద్వారా మాత్రమే కలుగును. అవిశ్వాసపరులు మీ నుండి విముఖత చూపటంపై మీరు దుఃఖపడకండి. వారు చేసే కుట్రల,కుతంత్రాల వలన మీ మనస్సు వ్యాకులత చెందకూడదు.