×

النحل

ఆయత్ 117

అల్-ముఖ్తసర్

مَتَـٰعٌ قَلِيلٌ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ ﴿١١٧﴾

వారు తమ మనోవాంచనలను అనుసరించటం ద్వారా వారికి ఇహలోకంలో కొద్దిపాటి సుఖసంతోషాలు కలుగును .మరియు వారికి ప్రళయదినాన బాధాకరమైన శిక్ష కలదు.