అల్-ముఖ్తసర్
يُنۢبِتُ لَكُم بِهِ ٱلزَّرْعَ وَٱلزَّيْتُونَ وَٱلنَّخِيلَ وَٱلْأَعْنَـٰبَ وَمِن كُلِّ ٱلثَّمَرَٰتِ ۗ إِنَّ فِى ذَٰلِكَ لَـَٔايَةً لِّقَوْمٍ يَتَفَكَّرُونَ ﴿١١﴾
ఈ నీటి ద్వారా అల్లాహ్ మీ కొరకు మీరు తినే పంటలను పండిస్తున్నాడు,మీ కొరకు జైతూన్,ఖర్జూరపు వృక్షాలను,ద్రాక్షాలను పండిస్తున్నాడు. మరియు మీ కొరకు ఫలాలన్నింటిని పండిస్తున్నాడు. నిశ్చయంగా ఈ నీటిలో,దాని నుండి పుట్టుకొచ్చే వాటిలో అల్లాహ్ సృష్టిలో యోచన చేసే జాతి వారి కొరకు అల్లాహ్ సామర్ధ్యముపై ఆధారము ఉన్నది. వారు దాని ద్వారా పరిశుద్ధుడైన ఆయన గొప్పతనముపై ఆధారము చూపుతారు.