అల్-ముఖ్తసర్
أُو۟لَـٰٓئِكَ ٱلَّذِينَ طَبَعَ ٱللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَسَمْعِهِمْ وَأَبْصَـٰرِهِمْ ۖ وَأُو۟لَـٰٓئِكَ هُمُ ٱلْغَـٰفِلُونَ ﴿١٠٨﴾
విశ్వాసము తరువాత మరలిపోయే గుణం కల వీరందరి హృదయములపై అల్లాహ్ ముద్ర వేశాడు. అయితే వారు హితబోధనలను అర్ధం చేసుకోరు. వారి చెవులపై వేశాడు వాటి ద్వారా వారు ప్రయోజనం కలిగించే వాటిని విన లేరు. వారి కళ్ళపై వేశాడు అయితే వారు విశ్వాసము పై సూచించే సూచనలను చూడలేరు. మరియు వారందరు సుఖ,దుఃఖాల కారకాల నుండి మరియు అల్లాహ్ వారి కొరకు తయారు చేసి ఉంచిన శిక్ష నుండి పరధ్యానంలో ఉన్నారు.