×

النحل

ఆయత్ 106

అల్-ముఖ్తసర్

مَن كَفَرَ بِٱللَّهِ مِنۢ بَعْدِ إِيمَـٰنِهِۦٓ إِلَّا مَنْ أُكْرِهَ وَقَلْبُهُۥ مُطْمَئِنٌّۢ بِٱلْإِيمَـٰنِ وَلَـٰكِن مَّن شَرَحَ بِٱلْكُفْرِ صَدْرًا فَعَلَيْهِمْ غَضَبٌ مِّنَ ٱللَّهِ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ ﴿١٠٦﴾

ఎవరైతే అల్లాహ్ పై విశ్వాసము తరువాత అల్లాహ్ పట్ల అవిశ్వాసముతో నిండిన హృదయమును కలిగి ఉండి దాన్ని విశ్వాసమునకు విరుద్ధంగా ఎంచుకుని ఉండి ఇష్టపూర్వకంగా దాన్ని పలికితే అతను ఇస్లాం నుండి మరలిపోతాడు. ఇలాంటి వారిపై అల్లాహ్ వద్ద నుండి ఆగ్రహం వచ్చి పడుతుంది. మరియు వారికి పెద్ద శిక్ష ఉన్నది. కాని ఎవరైతే విశ్వాసము యొక్క వాస్తవికతను నమ్ముతూ అతని హృదయం విశ్వాసముతో సంతృప్తి చెంది ఉండి బలవంతాన తన నోటితో అవిశ్వాస మాటలు పలికితే (అతడు ఇస్లాంలోనే ఉంటాడు) .