అల్-ముఖ్తసర్
وَإِذَا بَدَّلْنَآ ءَايَةً مَّكَانَ ءَايَةٍ ۙ وَٱللَّهُ أَعْلَمُ بِمَا يُنَزِّلُ قَالُوٓا۟ إِنَّمَآ أَنتَ مُفْتَرٍۭ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ﴿١٠١﴾
మరియు మేము ఖుర్ఆన్ లో ఏదైన ఆయతు ఆదేశమును రద్దుపరచి దానికి బదులుగా వేరే ఆయతును తీసుకుని వచ్చినప్పుడు - ఖుర్ఆన్ లో రద్దుపరచబడిన వాటి గురించి అల్లాహ్ కి బాగా తెలుసు - వారు అంటారు : ఓ ముహమ్మద్ నీవు కేవలం అల్లాహ్ కి వ్యతిరేకంగా కల్పించుకుంటున్నావు,అబధ్ధం పలుకుతున్నావు. కానీ రద్దుపరచటం అన్నది దైవ సంపూర్ణ వివేకం వలన అవుతుందన్న విషయం చాలామందికి తెలియదు.