×

إبراهيم

ఆయత్ 52

అల్-ముఖ్తసర్

هَـٰذَا بَلَـٰغٌ لِّلنَّاسِ وَلِيُنذَرُوا۟ بِهِۦ وَلِيَعْلَمُوٓا۟ أَنَّمَا هُوَ إِلَـٰهٌ وَٰحِدٌ وَلِيَذَّكَّرَ أُو۟لُوا۟ ٱلْأَلْبَـٰبِ ﴿٥٢﴾

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడిన ఈ ఖుర్ఆన్ అల్లాహ్ వద్ద నుండి ప్రజలకు ఒక నివేదిక. మరియు అందులో ఉన్న బెదిరింపులు,తీవ్ర హెచ్చరికల ద్వారా వారు భయపెట్టబడటానికి మరియు వారు అల్లాహ్ ఒక్కడే సత్య ఆరాధ్య దైవము అని తెలుసుకుని వారు ఆయననే ఆరాధించి ఆయనతోపాటు ఎవరిని సాటి కల్పించకుండా ఉండటానికి. మరియు ఇంగిత జ్ఞానం కలవారు (మంచి బుద్ధి కలవారు) దీని ద్వారా హితోపదేశం గ్రహించటానికి మరియు గుణపాఠం నేర్చుకోవటానికి. ఎందుకంటే వారే హితబోధనల ద్వారా,గుణపాఠాల ద్వారా ప్రయోజనం చెందుతారు.