అల్-ముఖ్తసర్
فَلَا تَحْسَبَنَّ ٱللَّهَ مُخْلِفَ وَعْدِهِۦ رُسُلَهُۥٓ ۗ إِنَّ ٱللَّهَ عَزِيزٌ ذُو ٱنتِقَامٍ ﴿٤٧﴾
ఓ ప్రవక్తా అల్లాహ్ తన ప్రవక్తలకు సహాయం చేస్తాడని,ధర్మమును ఆధిక్యతను ప్రసాధిస్తాడని తన ప్రవక్తలకు చేసిన వాగ్ధానమును నెరవేర్చడని మీరు భావించకండి. నిశ్చయంగా అల్లాహ్ ఆధిక్యుడు,ఆయనపై ఎవరు ఆధిక్యతను చూపలేరు.మరియు ఆయన తన స్నేహితులకు ఆధిక్యతను ప్రసాధిస్తాడు. తన శతృవులను,తన ప్రవక్త శతృవులను కఠినంగా ప్రతీకారం తీసుకునే వాడు.