×

إبراهيم

ఆయత్ 45

అల్-ముఖ్తసర్

وَسَكَنتُمْ فِى مَسَـٰكِنِ ٱلَّذِينَ ظَلَمُوٓا۟ أَنفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ ٱلْأَمْثَالَ ﴿٤٥﴾

మరియు మీకన్నా మునుపు అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరచి తమపై దుర్మార్గమునకు పాల్పడిన పూర్వ జాతులైన హూద్ జాతి,సాలిహ్ జాతి లాంటి వారి నివాసముల్లో మీరు నివాసమున్నారు. మేము వారిపై కలిగించిన వినాశనము మీకు స్పష్టమైనది. మరియు మేము మీరు హితోపదేశం గ్రహించటానికి అల్లాహ్ గ్రంధములో మీకు ఉపమానములను తెలియపరచాము. కాని మీరు వాటి ద్వారా హితోపదేశం గ్రహించలేదు.