×

يوسف

ఆయత్ 92

అల్-ముఖ్తసర్

قَالَ لَا تَثْرِيبَ عَلَيْكُمُ ٱلْيَوْمَ ۖ يَغْفِرُ ٱللَّهُ لَكُمْ ۖ وَهُوَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ ﴿٩٢﴾

అప్పుడు యూసుఫ్ వారి క్షమాపణను స్వీకరించారు.మరియు ఇలా పలికారు : మీపై శిక్షను నిర్ణయించటానికి మీపై ఎటువంటి నిందా లేదు మరియు ఎటువంటి దురుద్దేశమూ లేదు.అల్లాహ్ మిమ్మల్ని మన్నించాలని నేను ఆయనను అర్ధిస్తున్నాను.మరియు పరిశుద్దుడైన ఆయన కరుణించే వారిలో ఎక్కువ కరుణించే వాడు.