×

يوسف

ఆయత్ 7

అల్-ముఖ్తసర్

لَّقَدْ كَانَ فِى يُوسُفَ وَإِخْوَتِهِۦٓ ءَايَـٰتٌ لِّلسَّآئِلِينَ ﴿٧﴾

వాస్తవానికి యూసుఫ్ యొక్క సమాచారములో.ఆయన సోదరుల సమాచారములో వారి సమాచారముల గురించి అడిగే వారి కొరకు గుణపాఠాలు,హితబోధనలు కలవు.