అల్-ముఖ్తసర్
وَقَالَ نِسْوَةٌ فِى ٱلْمَدِينَةِ ٱمْرَأَتُ ٱلْعَزِيزِ تُرَٰوِدُ فَتَىٰهَا عَن نَّفْسِهِۦ ۖ قَدْ شَغَفَهَا حُبًّا ۖ إِنَّا لَنَرَىٰهَا فِى ضَلَـٰلٍ مُّبِينٍ ﴿٣٠﴾
మరియు ఆమె సమాచారం నగరంలో వ్యాపించింది.మరియు స్త్రీల్లోంచి ఒక వర్గము నిరాకరణ వైనముతో ఇలా పలికారు : అజీజు భార్య తన బానిసను స్వయంగా పిలుచుకుంటుంది.నిశ్చయంగా అతని ప్రేమ ఆమె హృదయమునకు కప్పివేసేదాకా చేరుకుంది.నిశ్చయంగా అతన్ని ఆమె మోహింపజేయటం వలన,ఆమె ప్రేమ అతని కొరకు అతను ఆమె బానిస అయినప్పటికి కలిగి ఉండటం వలన మేము ఆమెను స్పష్టమైన అపమార్గములో చూస్తున్నాము.