అల్-ముఖ్తసర్
قَالَ هِىَ رَٰوَدَتْنِى عَن نَّفْسِى ۚ وَشَهِدَ شَاهِدٌ مِّنْ أَهْلِهَآ إِن كَانَ قَمِيصُهُۥ قُدَّ مِن قُبُلٍ فَصَدَقَتْ وَهُوَ مِنَ ٱلْكَـٰذِبِينَ ﴿٢٦﴾
యూసుఫ్ అలైహిస్సలాం ఇలా అన్నారు : నన్ను అశ్లీల కార్యం చేయమని ఆమెయే కోరింది మరియు నేను దానిని చేసే ఉద్దేశం ఆమెతో చేయలేదు. మరియు అల్లాహ్ ఆమె కుటంబములో నుంచి ఒడిలో ఉన్న ఒక పిల్లవాడికి మాట్లాడేటట్లు చేశాడు అతడు తన మాటల్లో ఇలా సాక్షమిచ్చాడు : ఒక వేళ యూసుఫ్ చొక్కా అతని ముందు నుండి చిరిగి ఉంటే అది ఆమె నిజాయితీకి సూచన. ఎందుకంటే ఆమె అతన్ని తన నుండి ఆపటానికి ప్రయత్నించి ఉంటుంది. అప్పుడు అతను అబద్దం పలికిన వాడు అవుతాడు.