అల్-ముఖ్తసర్
وَرَٰوَدَتْهُ ٱلَّتِى هُوَ فِى بَيْتِهَا عَن نَّفْسِهِۦ وَغَلَّقَتِ ٱلْأَبْوَٰبَ وَقَالَتْ هَيْتَ لَكَ ۚ قَالَ مَعَاذَ ٱللَّهِ ۖ إِنَّهُۥ رَبِّىٓ أَحْسَنَ مَثْوَاىَ ۖ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلظَّـٰلِمُونَ ﴿٢٣﴾
అజీజు భార్య సున్నితముతో మరియు వ్యూహమును చేసి యూసుఫ్ నుండి అశ్లీలకార్యం చేయటమునకు కోరింది.మరియు ఆమె ఏకాంతమును కోరుకుంటూ తలుపులను మూసివేసింది.మరియు ఆయనతో ఇలా పలికింది : నీవు నా వద్దకు రా.అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం నీవు నన్ను దేనివైపునైతే పిలుస్తున్నావో దాని నుండి నేను అల్లాహ్ రక్షణను కోరుతున్నాను.నిశ్చయంగా నా యజమాని తన వద్ద నాకు స్థానమును కల్పించి నాకు ఉపకారము చేశాడు.అయితే నేను అతనిపట్ల అవినీతికు పాల్పడను.ఒక వేళ నేను ఆయన పట్ల అవినీతికి పాల్పడితే నేను దుర్మార్గుడిని అయిపోతాను.నిశ్చయంగా దుర్మార్గులు సాఫల్యం చెందరు.