×

يوسف

ఆయత్ 14

అల్-ముఖ్తసర్

قَالُوا۟ لَئِنْ أَكَلَهُ ٱلذِّئْبُ وَنَحْنُ عُصْبَةٌ إِنَّآ إِذًا لَّخَـٰسِرُونَ ﴿١٤﴾

వారు తమ తండ్రితో ఇలా పలికారు : ఒక వేళ తోడేలు యూసుఫ్ ను తినివేస్తే మేము సంఘంగా ఉండి కూడా మా ఈ స్థితిలో మాలో ఏ ప్రయోజనం లేదు.మేము అతన్ని తోడేలు నుండి ఆపనప్పుడు మేము నష్టంచవిచూసేవారము.